Author: uniteddesi

ఎన్టీఆర్ ‘అరవింత సమేత’ ఫొటో లీక్‌..!! షాకిచ్చిన ఎన్టీఆర్

యాక్షన్‌తో పాటు లవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో వస్తున్న ‘అరవింత సమేత వీర రాఘవ’ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్‌ డ్రామాలో వస్తుందని ఇదివరకే వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్‌…